Posts

సమతుల ఆహరం(balanced diet) ప్రాముఖ్యత మరియు ఉపయోగాలు

సమతుల  ఆహారం అం టే ఏమిటి?  | క్యాలోరిస్ |  సమతుల ఆహరం యొక్క అవసరం|   ఉపయోగాలు | Healthy eating guidelines | Summary  అంటే ఏమిటి ? మన శరీరానికి కావలసిన అన్ని రకాల పోషకాలు   సరైన మోతాదులో ఉన్న ఆహారాన్ని సమతుల ఆహరం అని అంటారు . అన్ని పోషకాలు అంటే 1. కార్బోహైడ్రేట్స్ 2. ప్రోటీన్స్ 3. ఫ్యాట్స్ 4. విటమిన్స్ 5. మినరల్స్ ఇవి అన్ని ఉన్న ఆహారాన్ని సమతుల ఆహరం అని అంటారు.   రోజు మన శరీరానికి కావలసిన పోషకాలు మరియు క్యాలోరీస్   మనకు తాజా పండ్లు , తాజా కూరగాయలు , తృణధాన్యాలు , చిక్కుళ్ళు , కాయలు నుండి లభిస్తాయి . పండ్లు : ·          పండ్లు మన శరీరానికి ఎక్కువ పోషకాలను అందిస్తాయి . సీజనల్గా  లభించే పండ్లను తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది . వీటిలో ఎక్కువ పోషకాలు ఉంటాయి . ·          పండ్లలో మనకు షుగర్   కూడా ఎక్కువగా ఉంటుంది కానీ అది సహజంగా లభించేది కాబట్టి ఏ ఇబ్బంది ఉండదు . అలాగే పండ్లలో పీచు పదార్థం మరియు ఖనిజ లవణాలు ఉంటాయి . అవి మన శరీరానికి అవసరమైన విటమిన్లు , మినరల్స్    మరియు యాంటీ యాక్సిడెంట్లను అంది